Surprise Me!

WTC Final: Intra-Squad Match Highlights | Oneindia Telugu

2021-06-14 1 Dailymotion

Watch Video AT

https://twitter.com/i/status/1404115423285612546

https://twitter.com/i/status/1403714558179565569.

WTC Final: Team India are currently playing an intra-squad match ahead of their upcoming World Test Championship final against New Zealand. Ravindra Jadeja slams unbeaten fifty, BCCI shares Day 3 Highlights of intra-squad game
#WTCFinal
#intrasquadmatchHighlights
#TeamIndiaintrasquadgame
#EnglandVSNewZealand
#IndiavsNewZealand
#RavindraJadeja
#KLRahul
#MohammedSiraj
#TeamIndia
#INDVSNZ
#ShubmanGill

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు సన్నాహకంగా టీమిండియా ఆడుతున్న ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో దుమ్ములేపారు. రాహుల్ సెంచరీ చేయగా.. రోహిత్, జడేజా హాఫ్ సెంచరీలతో మెరిసారు. ఇక బౌలింగ్‌లో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ (2/22) రెండు వికెట్లతో సత్తా చాటాడు.ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన ప్లేయర్లంతా రెండు జట్లుగా విడిపోయి ఆడుతున్న ఈ మ్యాచ్ శుక్రవారం మొదలైంది. అయితే, తొలి రోజు ఆటకు సంబంధించిన వివరాలు వెల్లడించిన బోర్డు.. శనివారం జరిగిన మ్యాచ్‌కు చెందిన ఓ వీడియో రిలీజ్ చేసింది. దాంతో పాటు పంత్, గిల్, ఇషాంత్ స్టాట్స్‌ను తెలిపింది. తాజాగా మూడో రోజైన ఆదివారం ఆటకు సంబంధించిన వీడియోను పంచుకుంది. ఇక్కడ రవీంద్ర జడేజా(76 బంతుల్లో 54 నాటౌట్), మహ్మద్ సిరాజ్ గణంకాలను పంచుకుంది. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో ఇషాంత్ శర్మ బౌలింగ్ చేస్తుండగా.. జడేజా బ్యాటింగ్ చేస్తున్నాడు. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో శార్దూల్ ఠాకూర్ ఉన్నాడు.

Buy Now on CodeCanyon